Bible Language

Leviticus 23:5 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.
ERVTE   మొదటి నెల 14వ రోజు సాయంకాలం యెహోవా పస్కాపండుగ.
IRVTE   * ఇది మార్చి 16 నుంచి ఏప్రిల్ 17 లోపల వస్తుంది. మొదటి నెల పద్నాలుగో రోజు సాయంత్రం యెహోవా పస్కా పండగ జరుగుతుంది.