Bible Language

Leviticus 9:9 (ERVEN) Easy to Read - English

Versions

TEV   అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున రక్తమును పోసెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అతని కొడుకులు దాని రక్తాన్ని అతని దగ్గరికి తీసుకు వచ్చారు. అహరోను రక్తంలో తన వేలు ముంచి బలిపీఠపు కొమ్ముల పైన పూశాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. PEPS