Bible Language

Luke 10:7 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.
ERVTE   ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.
IRVTE   వారు మీకు పెట్టే పదార్థాలను తింటూ తాగుతూ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు.ఇంటింటికీ తిరగవద్దు. PEPS