Bible Language
Luke 2
(ERVEN)
Easy to Read - English
Versions
TEV
ఆ
దినములలో
సర్వలోకమునకు
ప్రజాసంఖ్య
వ్రాయవలెనని
కైసరు
ఔగుస్తువలన
ఆజ్ఞ
ఆయెను.
ERVTE
ఇది
యిలా
వుండగా
రోమా
సామ్రాజ్యమంతటా
జనాభా
లెక్కలు
సేకరించటానికి
కైసరు
ఔగుస్తు
చక్రవర్తి
ఒక
ప్రకటన
జారీ
చేశాడు.