Bible Language

Mark 12:36 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.
ERVTE   దావీదే స్వయంగా పవిత్రాత్మ ద్వారా మాట్లాడుతూ విధంగా అన్నాడు: ‘ప్రభువు, నా ప్రభువుతో విధంగా అన్నాడు: ‘నీ శత్రువుల్ని నీ కాళ్ళ ముందు పడవేసేవరకు నా కుడిచేతి వైపు కూర్చొనుము.’ కీర్తన. 110:1
IRVTE   దావీదు, తానే పరిశుద్ధాత్మ మూలంగా మాట్లాడుతూ,
‘ప్రభువు నా ప్రభువుతో పలికిన వాక్కు,
నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచే వరకూ నా కుడి పక్కన కూర్చో’ అన్నాడు. PEPS