Bible Language

Mark 14:36 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము; గిన్నె నాయొద్దనుండి తొలగించుము; అయినను నా యిష్ట ప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్ము అనెను.
ERVTE   ఆయన, “అబ్బా తండ్రి! నీకన్నీ సాధ్యం దుఃఖాన్ని నాకు దూరంగా తీసివేయి. కాని, నెరవేరవలసింది నా కోరిక కాదు, నీది” అని అన్నాడు.
IRVTE   ఆయన, “అబ్బా! తండ్రీ! నీకు అన్నీ సాధ్యమే. గిన్నెను నా నుంచి తొలగించు. కాని నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరగనివ్వు” అని ప్రార్థించాడు.