Bible Language

Mark 15:20 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారు ఆయనను అపహసించిన తరు వాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను సిలువవేయు టకు తీసికొనిపోయిరి.
ERVTE   ఆయన్ని హేళన చేసిన తర్వాత, ఊదారంగు దుస్తుల్ని తీసేసి ఆయన దుస్తుల్ని ఆయనకు తొడిగించారు. తర్వాత ఆయన్ని సిలువకు వేయటానికి తీసుకు వెళ్ళారు.