Versions
TEV యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;
ERVTE యూదా కుమారులు పెరెసు మరియు జెరహు. పెరెసు, జెరహుల తల్లి తామారు. పెరెసు కుమారుడు ఎస్రోము ఎస్రోము కుమారుడు అరాము
IRVTE యూదాకు తామారు ద్వారా పుట్టిన కొడుకులు పెరెసు, జెరహు. పెరెసు కొడుకు ఎస్రోము. ఎస్రోము కొడుకు ఆరాము. PEPS