Bible Language

Matthew 24:7 (ERVEN) Easy to Read - English

Versions

TEV   జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును.
ERVTE   దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి.
IRVTE   జనం మీదికి జనమూ, రాజ్యం మీదికి రాజ్యమూ లేస్తాయి. అక్కడక్కడ కరువులూ భూకంపాలూ వస్తాయి.