Bible Language

Matthew 27:33 (ERVEN) Easy to Read - English

Versions

TEV   వారు కపాలస్థలమను అర్థమిచ్చు గొల్గొతా అన బడిన చోటికి వచ్చి
ERVTE   వాళ్ళు గొల్గొతా అనే స్థలాన్ని చేరుకున్నారు. గొల్గొతా అంటే “పుర్రెలాంటి స్థలం” అని అర్థం.
IRVTE   {సిలువ} (మార్కు 15:22-32; లూకా 23:33-43; యోహా 19:16-17) PS వారు, “కపాల స్థలం” అని అర్థమిచ్చే ‘గొల్గొతా’ అనే చోటికి వచ్చారు.