Bible Language

Matthew 27:6 (ERVEN) Easy to Read - English

Versions

TEV   ప్రధానయాజకులు వెండి నాణములు తీసి కొని ఇవి రక్తక్రయధనము గనుక వీటిని కానుక పెట్టెలో వేయతగదని చెప్పుకొనిరి.
ERVTE   ప్రధానయాజకులు నాణాల్ని తీసికొని, “ఇది రక్తాని కోసం చెల్లించిన డబ్బు కనుక డబ్బును ధనాగారంలో ఉంచటం మంచిది కాదు” అని అన్నారు.
IRVTE   ముఖ్య యాజకులు వెండి నాణాలు తీసుకుని “ఇది రక్తం కొన్న డబ్బు. కాబట్టి దీన్ని కానుక పెట్టెలో వేయడం ధర్మశాస్త్ర విరుద్ధం” అని చెప్పుకున్నారు. PEPS