Bible Language

Matthew 4:12 (ERVEN) Easy to Read - English

Versions

TEV   యాహాను చెరపట్టబడెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్లి
ERVTE   యోహాను కారాగారంలో ఉన్నాడని విని యేసు గలిలయకు తిరిగి వచ్చాడు.
IRVTE   {యేసు తన బహిరంగ పరిచర్య ఆరంభంలో కపెర్నహూముకు రాక} (మార్కు 1:14; లూకా 4:14-15) PS యోహానును చెరసాలలో వేశారని యేసు విని గలిలయ ప్రాంతానికి తిరిగి వెళ్ళాడు.