Bible Language

Numbers 22:27 (ERVEN) Easy to Read - English

Versions

TEV   గాడిద యెహోవా దూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.
ERVTE   యెహోవాను గాడిద మళ్లీ చూచింది. కనుక బిలాముతో సహా గాడిద కూలబడింది. బిలాముకు గాడిద మీద చాలా కోపం వచ్చింది. అందుచేత అతడు తన కర్రతో దాన్ని కొట్టాడు.
IRVTE   గాడిద యెహోవా దూతను చూసి బిలాముతోబాటు కింద పడిపోయింది గనక బిలాము మండిపడ్డాడు. తన చేతి కర్రతో గాడిదను కొట్టాడు. PEPS