Bible Language

Numbers 24:20 (ERVEN) Easy to Read - English

Versions

TEV   మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే.
ERVTE   తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి మాటలు చెప్పాడు: “దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది. కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!