Bible Language

Proverbs 16 (ERVEN) Easy to Read - English

Versions

TEV   హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యెహోవావలన కలు గును.
ERVTE   మనుష్యులు తమ ఆలోచనలు చేస్తారు. అయితే విషయాలు జరిగేటట్టుగా చేసేవాడు యెహోవాయే.
IRVTE   మనుషుల హృదయాల్లోని ఆలోచనలు వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. యెహోవా మాత్రమే శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. PEPS