Bible Language

Proverbs 24 (ERVEN) Easy to Read - English

Versions

TEV   దుర్జనులను చూచి మత్సరపడకుము వారి సహవాసము కోరకుము
ERVTE   దుర్మార్గులను చూచి అసూయపడవద్దు. వారితో వుండేందుకు నీ సమయం వ్యర్థం చేసుకోకు.
IRVTE   దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు. PEPS