Bible Language

Proverbs 6:1 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల
ERVTE   నా కుమారుడా, ఇంకొకని అప్పుకు బాధ్యునిగా ఉండకు. వ్యక్తి తన అప్పు చెల్లించలేనని చెబితే, అది నీవే చెల్లిస్తానని వాగ్దానం చేశావా? మరో మనిషి అప్పులకు నిన్ను నీవే బాధ్యునిగా చేసుకొన్నావా?
IRVTE   {సోమరితనం గురించి హెచ్చరిక} PS కుమారా, నీ పొరుగువాడి కోసం హామీగా ఉన్నప్పుడు, పొరుగువాడి పక్షంగా వాగ్దానం చేసినప్పుడు,