Bible Language

Psalms 119:19 (ERVEN) Easy to Read - English

Versions

TEV   నేను భూమిమీద పరదేశినై యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము.
ERVTE   దేశంలో నేను పరాయివాణ్ణి. యోహోవా, నీ ఉపదేశాలు నాకు దాచిపెట్టకుము.
IRVTE   నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.