Bible Language

Psalms 119:58 (ERVEN) Easy to Read - English

Versions

TEV   కటాక్షముంచుమని నా పూర్ణహృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను నీవిచ్చిన మాటచొప్పున నన్ను కరుణింపుము.
ERVTE   యెహోవా, నేను పూర్తిగా నీమీద ఆధార పడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయచూపించుము.
IRVTE   కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.