Bible Language

Psalms 80:14 (ERVEN) Easy to Read - English

Versions

TEV   సైన్యములకధిపతివగు దేవా, ఆకాశములోనుండి మరల చూడుము ద్రాక్షావల్లిని దృష్టించుము.
ERVTE   సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
IRVTE   సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ద్రాక్షావల్లిని గమనించు.