Bible Language

1 Chronicles 11:15 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ముప్పదిమంది పరాక్రమ శాలులలో ముఖ్యులగు ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండు దావీదు నొద్దకు వచ్చిరి, ఫిలిష్తీయుల సమూహము రెఫాయీయుల లోయలో దిగి యుండెను.
ERVTE   ముప్పై మంది నాయకులలో ముగ్గురు దావీదు వద్దకు వెళ్లారు. సమయంలో దావీదు అదుల్లాము గుహగల కొండ వద్ద ఉన్నాడు. అదే సమయంలో ఫిలిష్తీయుల సైనికులు కొందరు రెఫాయిము లోయలో గుడారాలు వేశారు.