Bible Language

1 Timothy 4:5 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థనవలనను పవిత్రపరచ బడుచున్నది.
ERVTE   అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.