Bible Language

2 Corinthians 5:19 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, సమాధానవాక్యమును మాకు అప్పగించెను.
ERVTE   క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు.
IRVTE   అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు. PEPS