Bible Language

Exodus 20:23 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు.
ERVTE   కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.
IRVTE   మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు. PS