Bible Language

Genesis 25:1 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసికొనెను, ఆమె పేరు కెతూరా.
ERVTE   అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన కొత్త భార్య పేరు కెతూరా.
IRVTE   {అబ్రాహాము ఇతర సంతతి} (1దిన 1:32-33) PS అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.