Bible Language

Genesis 26 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అబ్రాహాము దినములలో వచ్చిన మొదటి కరవు గాక మరియొక కరవు దేశములో వచ్చెను. అప్పడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్లెను.
ERVTE   ఒకసారి కరువుకాలం వచ్చింది. అబ్రాహాము జీవిత కాలంలో వచ్చిన కరువులాంటిదే ఇది. కనుక గెరారు పట్టణంలో ఉన్న ఫిలిష్తీ ప్రజల రాజు అబీమెలెకు దగ్గరకు ఇస్సాకు వెళ్లాడు.
IRVTE   {గెరారులో ఇస్సాకు} PS అబ్రాహాము రోజుల్లో వచ్చిన మొదటి కరువు కాకుండా దేశంలో మరో కరువు వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. PEPS