Bible Language

John 18:2 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును స్థలము తెలిసియుండెను.
ERVTE   యేసు తన శిష్యులతో తరుచు యిక్కడ కలుసుకొంటూ ఉండేవాడు కనుక ఆయనకు ద్రోహం చేసిన యూదాకు స్థలం తెలుసు.
IRVTE   యేసు తన శిష్యులతో తరచు అక్కడికి వెళ్తూ ఉండేవాడు కాబట్టి, ఆయనను పట్టించబోతున్న యూదాకు కూడా ప్రదేశం తెలుసు.