Bible Language

Matthew 24 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా... ఆయన శిష్యులు దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి.
ERVTE   యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు.
IRVTE   యేసు దేవాలయం నుండి వెళ్తూ ఉండగా, ఆయన శిష్యులు దేవాలయం కట్టడాలను ఆయనకు చూపించారు.