Bible Language

Zechariah 14 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఇదిగో యెహోవా దినమువచ్చుచున్నది, అందు మీయొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింప బడును.
ERVTE   చూడండి. తీర్పుతీర్చటానికి యెహోవాకు ఒక రోజు ఉంది. మీరు తీసుకున్న ధనం మీ నగరంలో విభజించబడుతుండి.
IRVTE   ఇదిగో వినండి. యెహోవా తీర్పు దినం వచ్చేస్తోంది. రోజు మీ నుండి దోచుకున్న సొమ్ము మీ పట్టణాల్లోనే పంచిపెడతారు.