Bible Language

Acts 5:19 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చిమీరు వెళ్లి దేవాలయములో నిలువబడి
ERVTE   కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్ళను బయటికి పిలుచుకు వచ్చాడు.
IRVTE   అయితే ప్రభువు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొచ్చి, “మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి