Bible Language

Amos 3:13 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ప్రభువును దేవుడును సైన్యములకధిపతియు నగు యెహోవా సెలవిచ్చునదేమనగా--నా మాట ఆల కించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియ జేయుడి.
ERVTE   నా ప్రభువును, దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “యాకోబు వంశాన్ని (ఇశ్రాయేలు) విషయాలను గూర్చి హెచ్చరించు.
IRVTE   యాకోబు ఇంటి వారికి విరోధంగా ఇది విని ప్రకటించండి.
యెహోవా ప్రభువు, సేనల దేవుడు చెప్పేదేమిటంటే,