Bible Language

Daniel 4:10 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నేను నా పడకమీద పరుండియుండగా నాకు దర్శనములు కలిగెను; నేను చూడగా భూమిమధ్యను మిగుల ఎత్తుగల యొక చెట్టు కనబడెను.
ERVTE   నేను నా పడక మీద ఉండగా దర్శనం నేను చూశాను. నా యెదుట భూమి మధ్యలో ఒక వృక్షం ఉంది. అది చాలా ఎత్తైనది.