Bible Language

Ecclesiastes 4:3 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఇంకను పుట్టని వారు సూర్యునిక్రింద జరుగు అన్యాయపు పనులు చూచియుండని హేతువుచేత ఉభయులకంటెను వారే ధన్యులనుకొంటిని.
ERVTE   (పురింట్లోనే చనిపోయే వాళ్ల) పరిస్థితి అంతకంటే కూడా మెరుగ్గా ఉంది! ఎందుకంటే, ప్రపంచంలో జరిగే చెడుగునూ వాళ్లెన్నడూ చూడరు.
IRVTE   ఇంకా పుట్టని వారు సూర్యుని కింద జరుగుతున్న అక్రమాలను చూడలేదు కాబట్టి ఇద్దరి కంటే వారు ఇంకా ధన్యులు అనుకున్నాను. జ్ఞానుల, అజ్ఞానుల కష్టం PEPS