Bible Language

Exodus 21:26 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల కంటి హానినిబట్టి వారిని స్వతంత్రునిగా పోనియ్యవలెను.
ERVTE   “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, బానిసకు కన్ను గుడ్డిదైతే అప్పుడు బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే.
IRVTE   ఒకడు తన దాసుణ్ణి గానీ, దాసిని గానీ కొట్టి వాళ్ళ కన్ను పోయేలా చేస్తే కన్నుకు పరిహారంగా వాళ్ళను విడుదల చెయ్యాలి.