Bible Language

Exodus 21:31 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను విధి చొప్పున అతడు చేయవలెను.
ERVTE   “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి.
IRVTE   ఎద్దు చిన్న పిల్లవాణ్ణి గానీ చిన్న పిల్లనుగానీ పొడిచినప్పుడు నియమం వర్తిస్తుంది.