Bible Language

Exodus 2:6 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   తెరచి పిల్లవాని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.
ERVTE   రాజకుమారి బుట్ట తెరచి, అందులో ఉన్న మగ పిల్లాడ్ని చూసింది. పసివాడు ఏడుస్తూ ఉండడం చూసి, ఆమె జాలి పడింది. “వీడు హీబ్రూ పిల్లవాడని” ఆమె చెప్పింది.
IRVTE   పెట్టె తెరిచినప్పుడు ఏడుస్తూ ఉన్న పిల్లవాడు కనిపించాడు. ఆమె వాడిపై జాలిపడింది. “వీడు హెబ్రీయుల పిల్లవాడు” అంది.