Bible Language

Genesis 45:7 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపిం చెను.
ERVTE   కనుక మీ వాళ్లందరినీ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.
IRVTE   మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.