Bible Language

Genesis 7:11 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవ నెల పదియేడవ దినమున మహాగాధజలముల ఊటలన్నియు దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి.