Bible Language

Hebrews 1:7 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు
ERVTE   దేవదూతల గురించి దేవుడు మాట్లాడుతూ: ‘దేవుడు తన దూతల్ని ఆత్నలుగాను తన సేవకుల్ని అగ్ని జ్వాలల్లా చేస్తాడు!’ కీర్తన 104:4
IRVTE   తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన,
“దేవదూతలను ఆత్మలుగానూ,
తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు. PEPS