Bible Language

Hebrews 6:9 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అయితే ప్రియులారా, మేమీలాగు చెప్పుచున్నను, మీరింతకంటె మంచిదియు రక్షణకరమైనదియునైన స్థితిలోనే యున్నారని రూఢిగా నమ్ముచున్నాము.
ERVTE   ప్రియమైన సోదరులారా! మేము మాట్లాడుతున్న రక్షణ సంబంధమైన విషయాల ద్వారా మీకు మంచి కలుగుతుందనే విశ్వాసం మాకుంది.