Bible Language

Hosea 9:4 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలా పము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.
ERVTE   ఇశ్రాయేలీయులు ద్రాక్షారసపు అర్పణలు యెహోవాకు అర్పించరు. వారు ఆయనకు జంతువుల బలులు అర్పించరు. వారి బలులు శవసంస్కారము వద్ద తినే భోజనము లాంటిది. ఎవరైతే దాన్ని తింటారో వారు అపరిశుద్ధులవుతారు. వారి రొట్టెలు యెహోవా ఆలయంలోనికి వెళ్లవు - అవి సరిగ్గా వారు బతికి ఉండేందుకు మాత్రమే సరిపోతాయి.
IRVTE   యెహోవాకు ద్రాక్షారస పానార్పణం అర్పించరు. PEPS వారు అర్పించేవి ఆయనకి ఇష్టం లేదు. PEPS వారు ఆహారంగా పుచ్చుకొనేది ప్రలాపం చేసేవారి ఆహారం వలే ఉంటుంది. PEPS దాన్ని తినే వారంతా అపవిత్రులైపోతారు. PEPS వారి ఆహారం వారికే సరిపోతుంది. అది యెహోవా మందిరంలోకి రాదు. PEPS