Bible Language

Jeremiah 13:20 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?
ERVTE   యెరూషలేమా, పైకి చూడు! ఉత్తర దిశనుండి వచ్చే శత్రువును చూడు. నీ మంద ఎక్కడ? అందమైన మందను దేవుడు నీకిచ్చాడు. మంద రక్షణ బాధ్యత నీదై వుంది.
IRVTE   మీ కళ్ళెత్తి ఉత్తరం నుండి వస్తున్న వారిని చూడండి. నీకిచ్చిన సుందరమైన మంద ఎక్కడ ఉంది?