Bible Language

Job 15:19 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   అన్యులతో సహవాసము చేయకతాము స్వాస్థ్యముగా పొందిన దేశములో నివసించినజ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను.
ERVTE   వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ దేశంలో లేరు.
IRVTE   జ్ఞానులకే దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్యజనులు ఎవ్వరూ దేశంలో లేరు. జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను.