Bible Language

Job 33:23 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియ జేయుటకువేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియై యుండినయెడల
ERVTE   “కాని ఒకవేళ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో. నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు దూతలు మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు.
IRVTE   మనుషులకు యుక్తమైనది ఏదో దాన్ని వాడికి తెలియజేయడానికి వేలాది దేవదూతల్లో ఒకడు వాడికి మధ్యవర్తిగా ఉంటే,