Bible Language

John 11:2 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   లాజరు ప్రభువునకు అత్తరుపూసి తల వెండ్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు.
ERVTE   ఒకప్పుడు ప్రభువు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది మరియయే! జబ్బుతో ఉండిన లాజరు మరియ సోదరుడు.