Bible Language

John 11:45 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   కాబట్టి మరియయొద్దకు వచ్చి ఆయన చేసిన కార్య మును చూచిన యూదులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరికాని
ERVTE   మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు.
IRVTE   {బేతని మరియ స్నేహితులు యేసుపై విశ్వాసముంచడం} (లూకా 10:38-42; యోహా 12:1-7) PS అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.