Bible Language

John 17:13 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు మాట చెప్పుచున్నాను.
ERVTE   “నేను నీ దగ్గరకు వస్తున్నాను. నా ఆనందం వాళ్ళ హృదయాల్లో పూర్తిగా నిండి పోవాలని నేనీ ప్రపంచంలో ఉన్నప్పుడే విషయాలు చెబుతున్నాను.
IRVTE   ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆనందం వారిలో సంపూర్తి కావాలని లోకంలో ఉండగానే సంగతులు చెబుతున్నాను.