Bible Language

John 19:41 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.
ERVTE   యేసును సిలువకు వేసిన చోట ఒక తోట ఉంది. తోటలో ఒక కొత్త సమాధిఉంది. సమాధిలో అంతవరకు ఎవర్నీ ఉంచలేదు.
IRVTE   ఆయనను సిలువ వేసిన ప్రాంగణంలో ఉన్న తోటలో, అంత వరకూ ఎవరినీ పాతిపెట్టని ఒక కొత్త సమాధి ఉంది.