Bible Language

John 21:22 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   యేసు నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.
ERVTE   యేసు సమాధానంగా, “నేను తిరిగి వచ్చే వరకు అతడు బ్రతికి ఉండాలని నాకిష్టమైతే! సంగతి నీ కెందుకు. నీవు నన్ను అనుసరించు!” అని అన్నాడు.
IRVTE   దానికి యేసు, “నేను వచ్చే వరకూ అతడు జీవించి ఉండడం నాకిష్టమైతే నీకేమిటి? నువ్వు నన్ను అనుసరించు” అన్నాడు.