Bible Language

John 6:14 (ERVTE) Easy to Read Version - Telugu

Versions

TEV   మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచినిజముగా లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి.
ERVTE   ప్రజలు యేసు చేసిన మహాకార్యాన్ని చూసి, “లోకానికి రానున్న ప్రవక్త ఈయనే!” అని అనటం మొదలు పెట్టారు.
IRVTE   వారందరూ యేసు చేసిన అద్భుతాన్ని చూసి, “ఈ లోకానికి రాబోయే ప్రవక్త ఈయనే” అని చెప్పుకున్నారు.